Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 1:31 PM యాదాద్రి భువనగిరిGeneral
విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ - Udayam
జిల్లాస్థాయి విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆవిష్కరించారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు అరోరా యూనివర్సిటీ సెమినార్ హాల్‌లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల యువతీ యువకులు పాల్గొని మూడు నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి ధనుంజయ, మై భారత్ వాలంటీర్ వేణు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...