వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని శ్రీగడి మైసమ్మ తల్లి దేవాలయంలో 'స్వదేశీ వస్తు వినియోగం–ఆత్మనిర్భర్, వికసిత భారత్' అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విజేతలకు ఈ నెల 23న నిర్వహించనున్న బోనాల పండుగ వేడుకల సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
Comments
Loading comments...

