Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 02, 2026 3:45 PM సిద్దిపేటGeneral
దుబ్బాక అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి - Udayam
దుబ్బాక అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రాంరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో తొగుట మండలంలో 54 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించి లబ్ధిదారులకు అందజేశారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం పని చేస్తున్నారని ఆయన కొనియాడారు.

Comments

G
Loading comments...