వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నలూరులో 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు బుధవారం వికలాంగుడు బాబూలాల్‌కు రూ.15 వేల విలువైన ట్రైసైకిల్‌తో పాటు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ట్రైసైకిల్ తన అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని బాబూలాల్ ఆనందం వ్యక్తం చేశారు.
పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్, వెంకటసుబ్బారావు, నారాయణ, నరసింహారావు, షేక్ అబ్దుల్ గపూర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

