Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగులకు ఉచిత బస్‌ ప్రయాణం కల్పించాలి

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 06, 2026 5:04 PM నారాయణపేటGeneral
వికలాంగులకు ఉచిత బస్‌ ప్రయాణం కల్పించాలి - Udayam
Nrpt జిల్లా కేంద్రంలో NPRD ఆధ్వర్యంలో అక్టోబర్‌ 8న హైదరాబాద్‌ బస్‌ భవన్‌ ఎదుట నిర్వహించే ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కే.కాశప్ప మాట్లాడుతూ వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బస్వరాజ్‌, శ్రీనివాస్‌, బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, హనుమంత్‌రెడ్డి, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...