Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 12:47 PM మహబూబ్‌నగర్General
వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి - Udayam
జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అర్హులైన వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయడంతో పాటు రూ.4 వేల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 2బీహెచ్‌కే ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని, కమ్యూనిటీ హాల్ నిర్మించి, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...