వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు వైద్యుడు రవిప్రకాశ్ కిడ్నాప్ వ్యవహారంపై వైకాపా నాయకులు తనపై బురద చల్లేందుకు ఆడిన నాటకమని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.
మైదుకూరులో నమోదైన కేసులో పోలీసులు వైద్యుడిని అరెస్ట్ చేస్తే, తాను కిడ్నాప్ చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు.
Comments
Loading comments...

