వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొంపల్లి పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దాన మల్లికార్జున్ ఉన్నారు.
Comments
Loading comments...

