వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కలెక్టరేట్‌లో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభ ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డీఈవోలతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
Comments
Loading comments...

