వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో పోలీసులు భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అంజయ్య, సీఐ రఘుకుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను, బెల్ట్ షాపుల్లోని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Comments
Loading comments...

