Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 17, 2026 10:34 PM వికారాబాద్General
వికారాబాద్‌లో పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి - Udayam
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఈనెల 14వ తేదీన మండల కార్యాలయంలోని ఎంపీడీవో ఛాంబర్ లో పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసినటువంటి కందనెల్లి తండా సర్పంచ్ అతని కుమారుడు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను ఇటువంటి ఇబ్బందులకు గురిచేస్తున్న వీరిపై తగిన చర్యలు తీసుకొని ఇటువంటి మరకత పునరావృతం కాకుండా చూడాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం ఇచ్చారు.

Comments

G
Loading comments...