వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా పునఃపరిశీలన, మార్పులు, చేర్పులు మరియు తొలగింపులపై చర్చించారు.
Comments
Loading comments...

