Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో NDPS అక్రమ రవాణాను అరికట్టేందుకు క్రైమ్ టీంకు శిక్షణ

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 18, 2026 7:01 PM వికారాబాద్General
వికారాబాద్‌లో NDPS అక్రమ రవాణాను అరికట్టేందుకు క్రైమ్ టీంకు శిక్షణ - Udayam
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రాజేష్ మీనా, ఆధ్వర్యంలో జిల్లా క్రైమ్ టీం అధికారులకు NDPS కేసులపై ప్రత్యేక అవగాహనా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా NDPS కేసుల దర్యాప్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాల గుర్తింపు, నిందితులపై నిఘా సాంకేతిక ఆధారాల వినియోగం, మాదకద్రవ్యాల స్వాధీనం మరియు చట్టపరమైన నిబంధనలపై అధికారులకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...