వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వికారాబాద్ సీఐ రఘుకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

