వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. కొత్త డిజిటల్ కార్డులతో రేషన్ పంపిణీలో పారదర్శకత అన్ని లబ్ధిదారులకు మరింత సేవలు అందుతాయన్నారు.
Comments
Loading comments...

