Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఘనంగా వన మహోత్సవం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 3:03 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఘనంగా వన మహోత్సవం - Udayam
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు బోనమ్మగుంత వద్ద నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం శ్రీ అనన్య మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...