వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో వర్షాభావంతో సగం వరకే సాగవగా, ఎరువుల కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ దందా రైతులను మరింత కుంగదీస్తోంది.వ్యాపారులు డీఏపీ (MRP ₹1,350) ని ₹2,000 వరకు, యూరియా (MRP ₹266) ని ₹400 వరకు విక్రయిస్తున్నారు.
ప్రభుత్వ ధరల పెంపుతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు మరింత ప్రియమయ్యాయి. జిల్లాకు 1.13 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 40% నిల్వలు కూడా లేక రైతులు తీవ్ర అల్లాడుతున్నారు.
Comments
Loading comments...

