Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో CBSE సిలబస్ ప్రవేశపెట్టనున్నారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 1:04 PM వికారాబాద్General
వికారాబాద్‌లో CBSE సిలబస్ ప్రవేశపెట్టనున్నారు - Udayam
మోడల్ స్కూళ్లలో CBSE బోధన చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. వికారాబాద్ జిల్లాలో 9 పాఠశాలల్లో CBSE అందుబాటులోకి రానుంది. అందులో బంట్వారం, బషీరాబాద్, కుల్కచర్ల, మర్పల్లి, నవాబుపేట్, పరిగి, పెద్దేముల్, పూడూరు, తాండూరులో మోడల్ స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఆయా పాఠశాలల్లో మొత్తం 4,292 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. CBSE విధానంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...