వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ గౌస్ పాషా, బీసీ నేత జె. సంతోష్‌ను పట్టణ అధ్యక్షుడిగా నియమించారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల ఐక్యత, హక్కుల సాధన కోసం పోరాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

