వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్‌ను రూ.35 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం పరిశీలించనున్నారు. స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్, లిఫ్ట్, ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలిస్తారు.
తాండూరు పర్యటనకు వెళ్తున్న కిషన్‌రెడ్డి వికారాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

