Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో సీసీ కెమెరాల విస్తరణపై జిల్లా పోలీసుల సమీక్ష.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 03, 2026 8:36 PM వికారాబాద్General
వికారాబాద్ లో సీసీ కెమెరాల  విస్తరణపై  జిల్లా  పోలీసుల  సమీక్ష. - Udayam
జిల్లా వ్యాప్తంగా "వికారాబాద్ రక్షణ నేత్రం" ప్రోగ్రామ్‌లో భాగంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ, విస్తరణపై అదనపు ఎస్పీ రాజేష్ మీనా నేతృత్వంలో డీపీఓలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాలమేరకు జరిగిన ఈ సమావేశంలో డీటీసీడీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్‌బీజానయ్య తాండూర్ డీఎస్పీ యాదయ్య,వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్‌తోపాటు పలువురు సిఐలుఎస్ఐలు సంబంధిత అధికారులుపాల్గొన్నారు.

Comments

G
Loading comments...