వార్తలకు తిరిగి వెళ్లండి
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గుడుపల్లిలో వీధి కుక్కల స్వైరవిహారం తో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రివేళ లో ఇవి గుంపులు గుంపులుగా చేరి భయంకరంగా అరుస్తుండటంతో కాలనీవాసులకు కంటిమీద కునుకు లేకుండా ప్రశాంతత కరువైందని వాపోతున్నారు.
మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను అదుపు చేసి తమకు ఈ కుక్కల బెడద నుండి విముక్తి కలిగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

