Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ లో జైల్లో భరో కార్యక్రమం విజయవంతం. పాల్గొన్న కార్మికులు.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 10, 2026 6:36 PM వికారాబాద్General
వికారాబాద్ లో జైల్లో భరో కార్యక్రమం విజయవంతం. పాల్గొన్న కార్మికులు. - Udayam
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన జైలు భరో కార్యక్రమం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాలు CITU, AIKMS, AIKS, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన రాస్తా రోకో చెయ్యడం జరిగింది నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...