Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌ లో డ్రామా పోటీలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 11, 2026 12:18 PM వికారాబాద్General
వికారాబాద్‌ లో డ్రామా పోటీలు - Udayam
విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాలపై సృజనాత్మకమైన అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో సైన్స్ డ్రామా పోటీలను నిర్వహిస్తున్నారు. VKB జిల్లాలో 460 పాఠశాలల్లో.. 72,100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు జిల్లా స్థాయిలో 25, 26 తేదీల్లో రాష్ట్రస్థాయిలో డ్రామా పోటీలు నిర్వహించనున్నారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను పంపించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...