వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా యాలాల మండలం దౌలాపూర్, చెన్నారం దళిత, పేద రైతుల భూములను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో బలవంతంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ కేవీపీఎస్, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాయి.
2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి, మూడింతల నష్టపరిహారం మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

