Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ కలెక్టరేట్ ముందు రైస్ మిల్లర్ల ధర్నా

Follow Udayam on Google
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వికారాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రైస్ మిల్లర్లు డిమాండ్ చేశారు ధాన్యం సేకరణ కస్టమ్ మిల్లింగ్, బకాయిల చెల్లింపు తదితర అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు

Comments

G
Loading comments...