వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను జీవో 97 ద్వారా శక్తి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేయడాన్ని నిరసిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 3 ఏళ్ల కోర్సును కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం చేస్తే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
Comments
Loading comments...

