వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో నేడు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 6:45కు మల్కాపూర్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ హైవే పనులు, 8 గంటలకు వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలిస్తారు.
10:15కు జింగుర్తిలో తెలంగాణ ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొని, కార్యకర్తలతో కలిసి 'మన్ కీ బాత్' వీక్షిస్తారు. తాండూరులో బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు.
Comments
Loading comments...

