వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో గ్యాస్ సబ్సిడీ అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గ్యాస్ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
జిల్లాలో దాదాపు 90 శాతం మందికి సబ్సిడీ జమ కావడం లేదని ఆరోపించారు. సీఎం, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పరిస్థితి ఇలా ఉండటం బాధాకరమన్నారు.
Comments
Loading comments...

