వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది బ్లాక్ నెంబర్ 49 హౌస్ నెంబర్ 14 లో నివాసముంటున్న 18 సంవత్సరాల వయస్సు యువతి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
శంకర్ రేఖ దంపతుల చిన్న కూతురు ప్రీతి 18 సంవత్సరాల వయసుగా పోలీసులు గుర్తించారు వీరికి ముగ్గురు కూతురు ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి శంకర్ టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్టు తెలిసింది
Comments
Loading comments...

