Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర స్పీకర్ ప్రసాద్ కుమార్.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 06, 2026 11:03 PM వికారాబాద్General
వికారాబాద్ జిల్లా అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర స్పీకర్ ప్రసాద్ కుమార్. - Udayam
జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సర్పంచులదేనని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల ప్రజా పరిషత్ హాలులో నిర్వహించినమండల స్థాయి సమీక్షా సమావేశంలోఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రజా సమస్యలను వెంటనేపరిష్కరించాలని, ఫోన్ చేసినప్పుడుఅందుబాటులో ఉండాలనిఆదేశించారు.ఈ కార్యక్రమం లో వికారాబాద్ జిల్లా ఎస్ పికలెక్టర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...