Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ITI ప్రవేశాలు: ఆగస్టు 15 వరకు దరఖాస్తుల గడువు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 5:37 PM వికారాబాద్General
వికారాబాద్ ITI ప్రవేశాలు: ఆగస్టు 15 వరకు దరఖాస్తుల గడువు - Udayam
వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2026-26 ఆగష్టు సెషన్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 8వ, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు https://iti.telangana.gov.in ద్వారా ఆగస్టు 15 వరకు దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు సమర్పించవచ్చని ప్రిన్సిపాల్ ఆర్. నరేంద్ర బాబు తెలిపారు. రూ.100 రుసుముతో ఆన్‌లైన్‌లో ధృవీకరణ పూర్తి చేయాలి.

Comments

G
Loading comments...