వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ జీవితం ఎంతో విలువైందని, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా యువతకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇటీవల అప్పుల బాధతో యువకులు ప్రాణాలు తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
చావుతో సమస్యలు తీరవని, కుటుంబాలు రోడ్డున పడతాయని పేర్కొంటూ.. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని జీవించాలని సూచించారు.
Comments
Loading comments...

