Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ డీపీఓలో పునరుద్ధరించిన జిమ్‌ ప్రారంభం

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 14, 2026 10:29 PM వికారాబాద్General
వికారాబాద్ డీపీఓలో పునరుద్ధరించిన జిమ్‌ ప్రారంభం - Udayam
వికారాబాద్ డీపీఓలో పునరుద్ధరించిన జిమ్‌ను కలెక్టర్ దీపక్ తివారీ ఎస్పీ స్నేహ మెహ్రా ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి వ్యాయామం ఎంతో అవసరమని, సిబ్బంది దీనిని దినచర్యలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిమ్ ఆధునీకరణకు సహకరించిన కలెక్టర్‌కు ఎస్పీ కృతజ్ఞతలు తెలుపుతూ, వ్యాయామం విధుల్లో సమర్థతను పెంచుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...