వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్ట రహదారిపై ప్రమాదకర మలుపు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

