Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై భవనంలో భారీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 1:32 PM జాతీయంGeneral
ముంబై భవనంలో భారీ అగ్నిప్రమాదం - Udayam
ముంబై కుర్లా వెస్ట్‌లోని కోహినూర్ హెచ్‌డీఐఎల్ బిల్డింగ్-5లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. 13 అంతస్తుల భవనంలోని విద్యుత్ డక్ట్‌లో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి, ముగ్గురు చిన్నారులు సహా 9 మంది గాయపడ్డారు. వీరిలో 8 మందికి శ్వాస ఇబ్బందులు తలెత్తాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది.

Comments

G
Loading comments...