Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్వస్థతతో హైదరాబాద్‌కు ఇండిగో విమానం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 12:58 PM హైదరాబాద్General
అస్వస్థతతో హైదరాబాద్‌కు ఇండిగో విమానం - Udayam
ఇండోర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం మంగళవారం ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికుడి పరిస్థితిని గమనించిన పైలట్లు వెంటనే విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వైద్య బృందం ప్రయాణికుడికి తక్షణ చికిత్స అందించింది. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడేందుకు విమాన సిబ్బంది విమానాన్ని దారి మళ్లించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...