వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ బల్లెంవారి వీధిలో సోమవారం పోలీసులు ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 4వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వాహనదారులు హెల్మెట్, క్లిప్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై సత్యనారాయణ సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, పీఎం రాహత్ పథకంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

