Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో నేటి కూరగాయల ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 11:26 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో నేటి కూరగాయల ధరలు - Udayam
విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాటా రూ.27, వంకాయ రూ.26, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.34, కాకరకాయ రూ.34, బీరకాయ రూ.30, దోస రూ.24, సొర రూ.15గా ఉన్నాయి. క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ.48, ఉల్లిపాయలు రూ.51, బంగాళదుంప రూ.24, అల్లం రూ.180, వెల్లుల్లి రూ.186, నాటు చిక్కుళ్లు రూ.70, బీట్‌రూట్ రూ.40, కీరదశ రూ.48గా విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...