Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫడ్నవీస్ నివాసంలో ఉపరాష్ట్రపతి

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 11:29 AM జాతీయంGeneral
గణేశోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసం ‘వర్షా బంగ్లా’కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన శ్రీ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...