Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లో ధరలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:53 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ రైతుబజార్లో ధరలు - Udayam
విజయవాడ రైతుబజార్లలో బుధవారం వెల్లుల్లి కిలో రూ.160గా విక్రయించారు. అల్లం రూ.156, నాటు చిక్కుళ్లు రూ.94, కీరదోస రూ.55, మిర్చి రూ.48, క్యారెట్ రూ.46, కాకర రూ.42, టమాట రూ.41, వంకాయ రూ.40గా ఉన్నాయి. బీర, దోస రూ.38, దొండ రూ.36, ఉల్లి రూ.35, కాలీఫ్లవర్ రూ.35, క్యాబేజీ రూ.26, బంగాళదుంప రూ.24, సొర రూ.20, పొట్లకాయ రూ.20గా ఉన్నాయి.

Comments

G
Loading comments...