వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో అద్భుత విజయాలు సాధించి జపాన్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఆసియా క్రీడల్లో నాలుగు సార్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్న ఆమె రాకతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

