వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ రైతుబజార్లలో మంగళవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాటా, వంకాయ రూ.42, బెండ రూ.28, పచ్చిమిర్చి రూ.47, కాకరకాయ రూ.42, బీరకాయ రూ.40, దోస రూ.40, సొర, పొట్లకాయ రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.
క్యాబేజీ రూ.26, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ.48, దొండకాయ రూ.38, ఉల్లిపాయలు రూ.35, బంగాళదుంప రూ.24గా ఉన్నాయి. అల్లం రూ.156, వెల్లుల్లి రూ.160, చిక్కుళ్లు రూ.96గా విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

