Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:08 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన - Udayam
విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన రెండో రోజూ కొనసాగుతోంది. ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద వారు ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి, తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...