Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ డ్రైనేజీ అభివృద్ధికి రూ.600 కోట్లు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:15 AM కృష్ణా జిల్లాGeneral
విజయవాడ డ్రైనేజీ అభివృద్ధికి రూ.600 కోట్లు - Udayam
విజయవాడలో డ్రైనేజీ, స్పాంజ్‌ ఇన్‌ఫ్రా అభివృద్ధికి రూ.600 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏపీలో 14 పట్టణ ప్రాజెక్టులకు యూసీఎఫ్‌ ఫేజ్‌-2 కింద మొత్తం రూ.5,912 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అమరావతి రీజియన్‌లో డ్రైనేజీకి రూ.1,801 కోట్లు, తిరుపతి రీజియన్‌లో మౌలిక వసతులకు రూ.1,231 కోట్లు, విశాఖలో డ్రైనేజీ పనులకు రూ.867.70 కోట్లు ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...