Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదు: సజ్జల

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 7:39 PM గుంటూరుGeneral
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదు: సజ్జల - Udayam
వైసీపీ, వైఎస్ జగన్‌లపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీతో సంబంధాల వల్లే తనపై కేసులు నమోదు కాలేదనడం విజయసాయిరెడ్డికి సరికాదని హితవు పలికారు.

Comments

G
Loading comments...