వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. టూటౌన్ సీఐ శ్రీనివాసరావు వివరాలు మేరకు రింగురోడ్డులోని సమీప అపార్ట్మెంట్లో నివాసముంటున్న ఓ బంగారం వ్యాపారి చిన్న కుమార్తె (21) ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది.
ఇంట్లో ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో మృతదేహాన్ని మహారాజా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

