Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ CMD కార్యక్రమం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 17, 2026 9:39 AM విజయనగరంGeneral
విజయనగరంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ CMD కార్యక్రమం - Udayam
ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహిస్తునట్ల అదికారులు తెలిపారు. ఈ మేరకు విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్‌, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పిడి వంటి ఫిర్యాదులను ఉ.10.30 నుంచి 11.30 మధ్య నేరుగా CMD పృథ్వి తేజ దృష్టికి తీసుకెళ్లవచ్చని, వినియోగదారులు 86884 00499 నంబర్‌కు కాల్‌ చేయాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...