Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:41 PM విజయనగరంGeneral
విజయనగరంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన - Udayam
విజయనగరం రాజీవ్ స్టేడియంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను సమీక్షించారు. సిబ్బంది కేటాయింపు, రవాణా, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...