Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు

Follow Udayam on Google
Harika Oct 17, 2026 4:08 PM అమరావతిGeneral
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు - Udayam
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా, డీజీపీ రాజకుమారి వివరించారు. ఇటీవల పుంగనూరు, రాయచోటి పరిణామాల నేపథ్యంలో స్పందించిన అధికారులు శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...